ఉన్నట్టుండి బరువు పెరిగిపోతున్నారా? కారణాలు ఇవే..

pixabay

By Sharath Chitturi
Jan 21, 2025

Hindustan Times
Telugu

లైఫ్​స్టైల్​లో మార్పులు లేకుండా బరువు పెరిగిపోతున్నారా? దీనికి కొన్ని కారణాలు ఉండొచ్చు. అవేంటంటే..

pixabay

థైరాయిడ్​ కారణంగా బరువు పెరగొచ్చు. వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి.

pixabay

మహిళలు అనూహ్యంగా బరువు పెరగడానికి పీసీఓఎస్​ కూడా ఒక కారణం. 

pexels

డిప్రెషన్​, యాంగ్జైటీ, ఎమోషనల్​ ఈటింగ్​ వంటివి కూడా బరువును ప్రభావితం చేస్తాయి.

pexels

మెనోపాస్​ వల్ల కూడా బరువు పెరుగుతారు. వ్యాయామాలు చేస్తూ, ఆరోగ్యమైన డైట్​ తీసుకోవాలి.

pexels

కార్టిసోల్​ అధికమైతే కూడా బరువు పెరుగుతుంది. వైద్యులను సంప్రదించాలి.

pexels

కొన్ని మందులు, ఇన్సులిన్​ కారణంగా కూడా బరువు పెరుగుతారు.

pexels

గర్భిణులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Unsplash