వర్షా కాలంలో దోమల బెడద నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఇలా చేయండి..

pexels

By Sharath Chitturi
May 25, 2025

Hindustan Times
Telugu

వర్షా కాలంలో దోమల కుడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని టిప్స్​ ఫాలో అయితే దోమల బెడద ఉండదు.

pexels

మస్కిటో రిపెల్లెంట్​లను శరీరానికి అప్లై చేసుకోండి. కొనే ముందు బాగా రీసెర్చ్​ చేయండి.

pexels

ఉదయం- సాయంత్రం వేళ లాంగ్​ స్లీవ్స్​ షర్టులు, ప్యాంటులు, సాక్స్​లు వేసుకోండి.

pexels

మస్కిటో నెట్​లు కొనుక్కుని బెడ్​ రూమ్​లో పెట్టుకోండి. ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

pexels

సిట్రోనెల్ల, లావెండర్​, మారిగోల్డ్​ వంటి మస్కిటో రెపెల్లెంట్​ ప్లాంట్​లను పెట్టుకోండి.

pexels

ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీటి మడుగు ఉండకూండా చూసుకోండి. 

pexels

బెడద ఎక్కువ ఉన్న చోట ఫ్యాన్లు పెట్టండి. దోమలు మీ వరకు చేరలేవు.

pexels

పాము కాటు వేస్తే ఏం చేయాలి?

Photo Credit: Pexels