'నెయ్యి టీ' గురించి తెలుసా...! ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 13, 2024

Hindustan Times
Telugu

టీలో నెయ్యి కలపడం వల్ల అది ఎనర్జీ బూస్టర్ గా మారిపోతుంది. ఈ టీలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. 

image credit to unsplash

నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కలిసి మెదడును ఉత్తేజపరుస్తాయి.

image credit to unsplash

నెయ్యి టీ తాగితే ఆందోళన స్థాయిలను తగ్గించడానికి పనిచేస్తాయి. ఉదయం టీలో దేశీ నెయ్యి కలిపి తాగడం వల్ల చికాకు తొలగిపోయి.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

image credit to unsplash

టీలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

image credit to unsplash

 నెయ్యి టీలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటాయి.

image credit to unsplash

 కేలరీలు, పోషకాలతో నిండిన నెయ్యి టీని తాగడం వల్ల బద్ధకం, బలహీనత, అలసట తొలగిపోతాయి. 

image credit to unsplash

నెయ్యి కలిపిన టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. బ్లడ్‌ షుగర్‌కి చెక్‌ పెడుతుంది. శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

image credit to unsplash

సీతాఫలం పోషకాహార పవర్‌హౌస్. వీటిలో ఫైబర్‌, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.  సీతాఫలంలో పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. సీతాఫలం వల్ల కలిగే10  ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels