బీట్ రూట్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్ రూట్ లో ఫోలేట్ (విటమిన్ బీ 9) ఉంటుంది. ఇది కణోత్పత్తికి చాలా అవసరం. ఇది కేన్సర్ ను నిరోధిస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది.