వేసవిలో శరీరాన్ని చల్లబరిచే పండ్లు ఇవిగో 

Image Credits : Adobe Stock

By Haritha Chappa
Apr 14, 2025

Hindustan Times
Telugu

వేసవి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.  కాబట్టి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం అవసరం. శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడే పండ్లు ఇక్కడ ఉన్నాయి.

Image Credits : Adobe Stock

పుచ్చకాయ. 92 శాతం నీటితో నిండి ఉంటుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,  ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

Image Credits : Adobe Stock

నారింజ విటమిన్ సి అధికంగా ఉండే జ్యూసీ ఫ్రూట్. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. 

Image Credits : Adobe Stock

కీరదోసకాయలో నీరు ఉంటుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. 

Image Credits : Adobe Stock

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్  రుచికరమైనవి మాత్రమే కాదు, కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

Image Credits : Adobe Stock

కొబ్బరి నీరు ఒక సహజ పానీయం, ఇది శరీరాన్ని హైడ్రేట్ గా, చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది వేసవి రోజులకు అనుకూలంగా ఉంటుంది.

Image Credits : Pexels

కర్బూజాలు తీపి, జ్యూసీ పండు. ఇందులో ఉండే నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండి చర్మానికి మేలు చేస్తుంది.

Image Credits : Adobe Stock

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వేసవి రోజులు శరీరాన్ని చల్లబరచడానికి , శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి.

Image Credits : Adobe Stock

పైనాపిల్ తీపిగా ఉండి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

Image Credits : Adobe Stock

పండ్ల రారాజుగా పేరొందిన మామిడి పండ్లు రుచికరంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. వీటిని అధికంగా మాత్రం తినకూడదు.

Image Credits : Adobe Stock

వావ్ కేతిక‌.. చీర‌లో సింగిల్ బ్యూటీ సొగ‌సులు

Photo: Instagram