సహజంగా హిమోగ్లోబిన్ పెంచే ఆహారాలు ఇవిగో

pixabay

By Haritha Chappa
Feb 17, 2025

Hindustan Times
Telugu

 రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే రక్త హీనత సమస్య వస్తుంది. పిల్లలు, మహిళలు వీటిని తింటే సహజంగానే రక్త ఉత్పత్తిని పెంచవచ్చు. 

pixabay

బీట్ రూట్ ఎర్ర రక్తకణాలను పెంచుతుంది. 

pixabay

బాదం, వాల్ నట్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ వంటివి గుప్పెడు ప్రతిరోజూ తినాలి. 

pixabay

డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఐరన్ శరీరంలో చేరుతుంది. రక్తం ఉత్పత్తి పెరుగుతుంది.

pixabay

ఆపిల్స్ తినడం వల్ల ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. 

pixabay

ఖర్జూరాల్లో ఇనుము ఉంటుంది. ప్రతిరోజూ రెండు తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

pixabay

గుమ్మడి గింజలు తినడం వల్ల ఇనుము, జింక్ శరీరంలో చేరుతుంది. 

pixabay

బీన్స్ వంటి కాయ ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. 

pixabay

దానిమ్మలో ఐరన్, విటమిన్ సి హిమోగ్లోబిన్ పెంచుతుంది.

pixabay

పాలకూరలో ఐరన్, ఫోలేట్ అధికంగా ఉంటుంది. 

pixabay

పురుషులలో వంధ్యత్వం అంటే ఏమిటి, వంధ్యత్వానికి కారణాలేమటి?