ఒత్తిడిని చిత్తు చేయడానికి బెస్ట్ టిప్స్ ఇవి..

By Sudarshan V
Feb 12, 2025

Hindustan Times
Telugu

మంచి మానసిక ఆరోగ్యానికి ఆందోళనను తగ్గించడం చాలా ముఖ్యం. ఒత్తిడి, ఆందోళనలను వదిలించుకోవడానికి మీరు ఈ చిట్కాలను అనుసరించవచ్చు.

PEXELS

మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చండి. ఆందోళనను తగ్గించడంలో వ్యాయామం సహాయపడుతుంది.

PEXELS

ధ్యానం మనస్సును శాంతపరచడానికి సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది.

PEXELS

రాయడం వల్ల ఒత్గిడి తగ్గుతుంది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

PEXELS

లావెండర్ వంటి వివిధ రకాల మూలికా నూనెల వాసనలు కూడా ఆందోళనలను తగ్గించడానికి, మంచి నిద్రకు సహాయపడ్తాయి.

PEXELS

సమయపాలన చాలా ముఖ్యం. రోజువారీ పనులకు కచ్చితమైన ప్రణాళికను కలిగి ఉండటం ఆందోళనను గణనీయంగా తగ్గిస్తుంది.

PEXELS

పెంపుడు జంతువులతో సమయం గడపడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన గణనీయంగా తగ్గుతుంది.

PEXELS

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest