తేనె ఆరోగ్య ప్రదాయిని. ఆయుర్వేదంలో కూడా తేనె ప్రయోజనాలను వివరించారు. ఆహారంలో తేనెను భాగం చేసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చు.