సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు.

pixabay

By HT Telugu Desk
Sep 05, 2023

Hindustan Times
Telugu

చిన్న పిల్లల్లో కూడా కళ్లద్దాలు ఇప్పుడు కామన్ గా మారాయి.

pixabay

స్మార్ట్ ఫోన్స్ తో ఐ సైట్ భారీగా దెబ్బతింటోంది.

pixabay

ఈ ఫుడ్స్ తో కంటి చూపును మెరుగుపర్చుకోండి

pixabay

ఎగ్స్ లోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మంచిది.

pixabay

క్యారట్స్, ఆకు కూరలు ఐ సైట్ కు మంచివి

pixabay

బ్రకోలీ లోని విటమిన్ ఏ, బీటా కెరోటిన్ కూడా కంటికి మంచివే

pixabay

సిట్రస్ ఫ్రూట్స్ వల్ల కంటి జబ్బులు దరి చేరవు.

pixabay

రెటీనా హెల్త్ కు అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ తో లభిస్తాయి.

pixabay

విటమిన్ బీ 12 లోపం ఈ మధ్య చాలా మందిలో కనిపిస్తోంది.

pixabay