శరీరానికి తరచూ నూనె రాస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

pexels

By Sharath Chitturi
Jun 04, 2025

Hindustan Times
Telugu

శరీరానికి నూనె రాస్తే స్కిన్​ హైడ్రేట్​ అవుతుంది. చర్మం సాఫ్ట్​గా మారుతుంది.

pexels

కాలు, పాదం, మెడ, తలను సున్నితంగా నూనెతో మసాజ్​ చేస్తే నరాలు రిలాక్స్​ అవుతాయి. బాగా నిద్రపడుతుంది.

pexels

కాస్త వేడి నూనెతో శరీరాన్ని మసాజ్​ చేస్తే బ్లడ్​ ఫ్లో మెరుగుపడుతుంది.

pexels

కొన్ని ఆయిల్స్​లో యాంటీ- ఇన్​ఫ్లమేటరీ, యాంటీ వైరల్​ పదార్థాలు ఉంటాయి. వీటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

pexels

కాస్త వేడి నూనెతో మసాజ్​ చేస్తే మోకాలు, జాయింట్స్​ దగ్గర స్టిఫ్​నెస్​ తగ్గుతుంది. ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది.

pexels

తరచూ తలకు నూనె పట్టిస్తే జుట్టు బాగా పెరుగుతుంది. నిగనిగలాడే జుట్టు మీ సొంతమవుతుంది.

pexels

నూనెతో మసాజ్​ చేస్తే నాడీ వ్యవస్థ మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుంది.

pexels

చేదు అని వదిలేయకండి...! కాకరకాయలో బోలెడు పోషకాలు

image credit to unsplash