స్టాక్​ మార్కెట్​లో 'మల్టీబ్యాగర్'​ రిటర్నుల కోసం ఇలా చేయండి

unsplash

By Sharath Chitturi
Apr 10, 2023

Hindustan Times
Telugu

మల్టీబ్యాగర్​ స్టాక్స్​ను ముందే గుర్తించగలిగితే భారీ లాభాలు పొందొచ్చు

unsplash

మల్టీబ్యాగర్​ స్టాక్​ను గుర్తించేందుకు కొన్ని అంశాలను పరిగణించాలి.

unsplash

సంస్థ ఫండమెంటల్స్​ స్ట్రాంగ్​గా ఉండాలి. ముఖ్యంగా ఆర్​ఓఏసీ ఎక్కువగా ఉండాలి.

unsplash

సంస్థలో పెట్టిన మూలధనానికి ఎంత రిటర్న్​ వస్తోందో చెప్పేదే ఈ ఆర్​ఓసీఈ.

unsplash

మల్టీబ్యాగర్​ సంస్థలు లాభాలతో పాటు ఆపరేటింగ్​ క్యాష్​ఫ్లోను కాంపౌండింగ్​ చేస్తుంటాయి

HT

క్యాష్​ఫ్లోను చూసి సంస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందా? లేదా? అని అర్థం చేసుకోవచ్చు

HT

నిధుల కేటాయింపుపై సంస్థ ఎలా ఫోకస్​ చేస్తుందో చూడాలి

HT

మీ వైవాహిక జీవితం సరిగ్గా లేదా? తరచూ గొడవలు పడుతున్నారా? ఏ సంబంధం వంద శాతం పర్ఫెక్ట్ కాదు కానీ విషపూరిత సంబంధాలను ఈ సూచనలతో గమనించవచ్చు.  

pexels