సింపుల్ మెహెందీ డిజైన్లు ఇవిగో, వీటిని వేయడం చాలా సులువు

By Haritha Chappa
Mar 25, 2025

Hindustan Times
Telugu

రంజాన్ పండుగ సమయంలో మెహెందీ పెట్టుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ.

అందమైన పూల డిజైన్ ఇది.

వేలికి ఇలా అందంగా మెహెందీ డిజైన్ వేసుకోవచ్చు.

మోచేతికి వేసే అందమైన డిజైన్ ఇది.

సింపుల్ గా వేసే అందమైన పూల డిజైన్.

ఈ డిజైన్ వేయడం కాస్త కష్టమే కానీ చేతికి అందంగా ఉంటుంది.

చేతికి వెనుకవైపు అందంగా వేసే మెహెందీ డిజైన్ ఇది.

వేలికి నిండుగా ఉండే డిజైన్.

మెహెందీ డిజైన్లు 

గర్భిణులు బీన్స్ గింజలు తినవచ్చా.. ఉపయోగాలు ఏంటి? 8 అంశాలు

Image Source From unsplash