గుండె ఆరోగ్యానికి ఉప్పు లేని స్నాక్స్ ఇవిగో

Image Credits: Adobe Stock

By Haritha Chappa
Feb 07, 2025

Hindustan Times
Telugu

రుచి కోసం ఉప్పగా ఉండే ఆహారాలు తింటే గుండెకు హాని జరుగుతుంది.  గుండెకు సోడియం తక్కువగా ఉండే ఆహారాలే మేలు చేస్తాయి. తక్కువ సోడియం ఉన్న స్నాక్స్ జాబితా ఇక్కడ ఇచ్చాము.

Image Credits: Adobe Stock

నట్స్, సీడ్స్

Image Credits: Adobe Stock

బాదం, వాల్ నట్స్,  పొద్దుతిరుగుడు విత్తనాలు వంటివి ప్రతిరోజూ గుప్పెడు తినాలి. ఇవి గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలో సోడియం తక్కువగా ఉంటుంది.

Image Credits : Adobe Stock

చియా గింజలు

Image Credits: Adobe Stock

చియా విత్తనాలు, పాలు కలిపి తినడం వల్ల గుండెకు ఎంతో మంచిది. దీన్నే చియ ఫుడ్డింగ్ అంటారు.  చియా పుడ్డింగ్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్,  ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి, గుండె రక్షణకు ఉపయోగపడతాయి.

Image Credits: Adobe Stock

ఉడికించిన గుడ్లు

Image Credits: Adobe Stock

 ప్రోటీన్, విటమిన్లు,  ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప మూలం ఉడికించిన గుడ్లు. వీటిలో సోడియం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి మంచివి.

Image Credits: Adobe Stock

మఖానా (ఫాక్స్ నట్స్)

Image Credits: Adobe Stock

ఈ క్రంచీ చిరుతిండిలో సోడియం తక్కువగా ఉండటమే కాకుండా, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లతో కూడా నిండి ఉంటుంది. వేయించిన మఖానా తినడం గుండెకు మంచిది.

Image Credits: Adobe Stock

బాదం బటర్ తో ఆపిల్ ముక్కలు

Image Credits: Adobe Stock

ఒక చెంచా బాదం బటర్ తో తాజా ఆపిల్ ముక్కులు తింటే టేస్టీగా ఉంటాయి. మీకు ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు , యాంటీఆక్సిడెంట్లు దీని నుంచి పుష్కలంగా లభిస్తాయి.  ఇది సంతృప్తికరమైన చిరుతిండి,

Image Credits: Adobe Stock

బేక్ చేసిన స్వీట్ పొటాటో ముక్కలు

Image Credits: Adobe Stock

చిలగడదుంపలలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెకు ఆరోగ్యకరమైన స్నాక్స్. తక్కువ సోడియం కలిగి ఉంటాయి కాబట్టి గుండెకు ఎంతో మేలు చేస్తాయి.

Image Credits: Adobe Stock

ఈ 5 లో సోడియం ఫుడ్స్ తో హైబీపీ లెవల్స్ ను అదుపులో ఉంచుకోండి.

ఇప్పుడు చదవండి

Image Credits: Adobe Stock

గుండె ఆరోగ్యం కోసం ఈ  డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాల్సిందే