అల్ల నేరేడు పండు తింటున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలివే

By Maheshwaram Mahendra Chary
Jun 23, 2024

Hindustan Times
Telugu

నేరేడు పండులో సోడియం., పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్‌, మాంగనీస్‌, జింకు, ఐరన్‌, విటమిన్‌ సి, రెబోప్లోబిన్, పోలిక్‌ యాసిడ్‌ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

image credit to unsplash

 నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. 

image credit to unsplash

నేరేడు పండు గింజలను ఎండబెట్టుకొని పొడి చేసి రోజూ గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. 

image credit to unsplash

నేరేడు పండులోని పోషకాలు  వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రక్త హీనతను తగ్గించటంలో కూడా సహాయపడుతుంది.

image credit to unsplash

నేరేడు పండు కొలస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. శరరీ బరువు నియంత్రణలో కూడా తోడ్పాటునిస్తుంది. 

image credit to unsplash

నేరేడు పండు మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

image credit to unsplash

నీరసం, నిస్సత్తువ ఉన్న వారు  నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది

image credit to unsplash

పొద్దుతిరుగుడు విత్తనాలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా అనేక రకాల వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి.

Unsplash