ఎప్సమ్ సాల్ట్ అనేది.. అనేక వ్యాధులకు ఒక ప్రసిద్ధ ఔషధం. ఇది కండరాల నొప్పి, వాపు, నొప్పులు, ఒత్తిడి నుంచి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది. మరిన్ని ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి...