కొబ్బరి పొడితో ఆరోగ్య లాభాలు..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Nov 06, 2024

Hindustan Times
Telugu

కొబ్బరి పొడిని న్యూట్రీషియన్ పవర్‌హౌస్ గా చెప్పొచ్చు. వీటిని తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి.

image credit to unsplash

కొబ్బరి పొడిలో ఐరన్, మెగ్నీషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి అనేక ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

image credit to unsplash

కొబ్బరి పొడిలోని పొటాషియం జీవక్రియను పెంచుతుంది. కొబ్బరిలోని ఫినోలిన్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి.

image credit to unsplash

 కొబ్బరి తినడం వలన ఐరన్ సమస్య తగ్గుతుంది.  కొబ్బరిలోని పోషకాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. 

image credit to unsplash

కొబ్బరిని ఆహారంలో చేర్చడం వలన ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను రాకుండా నివారిస్తుంది. 

image credit to unsplash

కొబ్బరి పొడి తీసుకుంటే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.  కొల్లాజెన్ యొక్క సహజ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

పొడి కొబ్బరి తినడం వలన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

image credit to unsplash

చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి..? వీటిని తెలుసుకోండి

image source unsplash.com