లీచి పండ్లను తినండి..! కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 19, 2024

Hindustan Times
Telugu

లీచి పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. వీటిని తినటం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

image credit to unsplash

లిచీ పండ్లలో విటమిన్ సి, విటమిన్ డి, మెగ్నిషియం, రైబో ఫ్లేవిన్‌, కాపర్‌ వంటి పోషకాలు ఉంటాయి.

image credit to unsplash

 లీచి ప్రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలని అనుకొనేవారికి ఇవి చాలా మంచివి.

image credit to unsplash

 లీచి పండ్లలో నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది.  చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. వృద్ధాప్య చాయలు తొందరగా రాకుండా అడ్డుకుంటుంది.

image credit to unsplash

లీచి పండులో పోటాషియం అధికంగా ఉంటుంది. వీటిని క్రమంగా తీసుకోవటం ద్వారా జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

image credit to unsplash

లీచి ప్రూట్ లో విటమిన్ సి ,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యానికి అనేక లాభాలుంటాయి.

image credit to unsplash

లీచి పండు తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది, గొంతు నొప్పి, జ్వరం, జలుబు వంటి సమస్యలు రావు.

image credit to unsplash

బీచ్‌లో లవర్‌తో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటి ఇనయా సుల్తానా

Instagram