లైఫ్​ స్టైల్​లో ఈ మార్పులు చేసుకుంటే.. అనారోగ్యం దూరం!

pixabay

By Sharath Chitturi
Sep 08, 2023

Hindustan Times
Telugu

ఆరోగ్యవంతమైన జీవితం కావాలనుకుంటే ముందు లైఫ్​స్టైల్​ని మార్చుకోవాల్సిందే. మనకి హాని చేస్తున్న అలవాట్లకు గుడ్​ బై చెప్పాల్సిందే.

pixabay

రోజూ వ్యాయామాలు చేయాలి. దీని వల్ల ఫిజికల్​, మెంటల్​ హెల్త్​ మెరుగుపడుతుంది. రోజంతా యాక్టివ్​గా ఉంటారు.

pixabay

బరువును కరెక్ట్​గా మెయిన్​టైన్​ చేయాలి. అప్పుడే రోగాలు దూరంగా ఉంటాయి. బరువు పెరిగిపోతూ ఉంటే గుండె, లివర్​తో పాటు ఇతర అవయవాలపై అధిక భారం పడుతుంది.

pixabay

పండ్లు, కూరగాయలు ఎక్కువ తినాలి. వీటిలో శరీరానికి కావాల్సిన ఫైబర్​, విటమిన్స్, పోషకాలు​ ఉంటాయి. రోజుకు ఒక పండు తినండి చాలు, జీవితంలో మార్పులు కనిపిస్తాయి!

pixabay

మంచి నీరు ఎక్కువ తాగాలి. శరీరాన్ని ఎల్లప్పుడు హైడ్రేటెడ్​గా ఉంచుకోవాలి. ఇలా చేస్తే చర్మ సౌందర్యం పెరుగుతుంది. మన మూడ్​ కూడా బ్యాలెన్స్​డ్​గా ఉంటుంది.

pixabay

లైఫ్​ స్టైల్​ మార్పుల్లో ప్రధానమైనది నిద్ర! రాత్రి ఎంత తొందరగా పడుకుంటే అంత మంచిది. రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. దీనితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

pixabay

మద్యం, పొగ తాగడం వంటి అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. క్రమం తప్పకుండా హెల్త్​ చెకప్స్​ చేసుకుంటే ఇంకా బెటర్​!

pixabay

ఇటీవ‌లే ఫ్యామిలీస్టార్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

twitter