పెరుగులో కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
image credit to unsplash
పెరుగు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలకు, చర్మానికి ఆరోగ్యానికి కూడా పెరుగు మేలు చేస్తుంది.
image credit to unsplash
పెరుగులో పొటాషియం ఉంటుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
image credit to unsplash
పెరుగులో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు అవసరం. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది.
image credit to unsplash
పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. పెరుగులోని యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి, శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
image credit to unsplash
వేడి వాతావరణంలో మిమ్మల్ని మీరు చల్లగా, హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ముఖ్యం. రోజూ ఒక గిన్నె పెరుగు తీసుకోవడం వల్ల అది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా మీ ఎనర్జీ లెవెల్స్‌ను కూడా పెంచుతుంది.
image credit to unsplash
పుల్లటి పెరుగు ఈస్ట్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ముఖ్యంగా మహిళలకు చాలా మేలు చేస్తుంది.
image credit to unsplash
యూపీఐ సర్కిల్ ఫీచర్ గురించి మీకు తెలుసా? దీని ప్రయోజనాలేంటి?