బంగాళదుంపలతో ఫ్రై మాత్రమే కాదు- ఇవి చేసుకున్నా నోరూరిపోతుంది! 

pixabay

By Sharath Chitturi
Jan 20, 2025

Hindustan Times
Telugu

ఆలుగడ్డ అంటే ఎవరికి ఇష్టముండదు? కానీ ఫ్రై తినీతినీ బోర్​ కొడుతుంది. అందుకే ఈ రెసిపీలను ట్రై చేయండి! అదిరిపోతుంది.

pexels

పొటాటో చెట్టినాడ్​ బెస్ట్​ అంతే! ఉల్లిపాయలు, టమాటోలతో పాటు రుచికరమైన చెట్టినాడ్​ మసాలా వేస్తే ఆ టేస్టే వేరు.

istock

ఆలూ కూర్మా చాలా ఫేమస్​. చపాతీలు, పుల్కాలతో ఈ గ్రేవీ ది బెస్ట్​ ఆప్షన్​ కదా!

pexels

పొటాటో పాల్యా గురించి విన్నారా? మసాలా దోసల్లో స్టఫ్పింగ్​కి ఉపయోగపడుతుంది.

pexels

దక్షిణాదిలో ఆలూ బోండా చాలా ఫేమస్​. మాష్​ చేసిన ఆలుగడ్డని బేసన్​లో కలిపి డీప్​ ఫ్రై చేయాలి. టెస్ట్​ బాగుంటుంది.

pexels

కేరళ స్టైల్​ ఆలూ కర్రీ గురించి విన్నారా? స్వీట్​గా, స్పైసీగా ఇది ఉంటుంది.

istock

ఆలూ సోయా గ్రేవీ కూర చేసుకుని చపాతీల్లో తింటే శరీరానికి ప్రోటీన్​ కూడా అందుతుంది.

pexels

కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ ఎందుకు సోకుతుంది? కారణాలు ఏంటీ?

Image Source From unsplash