అమలాకి, బిభితాకి, హరితకి అనే మూడు ఆయుర్వేద మూలికల పొడి ఈ త్రిఫల చూర్ణం. ఆయుర్వేదం ప్రకారం వాటా, పిత, కఫ దోషాలని ఇది సమతుల్యం చేస్తుంది.
image credit to unsplash
త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల శరీరంలోని హానికరమైన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది.
image credit to unsplash
త్రిఫల చూర్ణంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, టానిన్లు, ఫినాల్స్, పాలీఫెనాల్స్, ఫైటో కెమికల్స్ తో పాటు ఇతర పోషకాలు అధికంగా ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల జలుబు, దగ్గు, సాధారణ ఇన్ఫెక్షన్లు, అలర్జీలని నయం చేసేందుకు సహాయపడుతుంది.
image credit to unsplash
త్రిఫల చూర్ణం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాసీడీటీ సమస్యను తగ్గిస్తుంది.
image credit to unsplash
ఆస్తమా లాంటి శ్వాస సమస్యలు రావు. ఆల్రెడీ ఉంటే అవి అదుపులో ఉంటాయి. జ్ఞాపకశక్తిని బాగా పెంచుతుంది.
image credit to unsplash
త్రిఫలా చూర్ణంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇందులోని కొల్లాజెన్ చర్మం మీద ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది.
image credit to unsplash
త్రిఫలను నీటిలో కలిపి… కషాయంలాగా తాగొచ్చు. లేదంటే రాత్రివేళ పాలు లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇది మరీ ఎక్కువగా తీసుకోకూడదు.
image credit to unsplash
మొగుడు-పెళ్లాం మధ్య ఏ లొల్లీ రాకుండా కొద్దికాలం పాటు ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి.