మనదేశం నుంచి కనుమరుగయ్యే 5 రకాల మామిడి పండ్లు ఇవిగో

Photo Credit: File Photo

By Haritha Chappa
May 12, 2025

Hindustan Times
Telugu

ఇది మామిడి సీజన్. మార్కెట్ లో రకరకాల మామిడి పండ్లు దొరుకుతున్నాయి.

Photo Credit: File Photo

మల్లిక, తోతాపురి, బైగంపల్లి, అల్ఫోన్సో, కేసర్ మొదలైన వివిధ రకాల మామిడి పండ్లను మీరు రుచి చూసి ఉంటారు. 

Photo Credit: Pexels

కానీ భారతదేశంలోని కొన్ని అరుదైన మామిడి రకాలు నెమ్మదిగా కనుమరుగవబోతున్నాయి. వీటిని రుచి చూడటం మీకు కష్టం.

Photo Credit: File Photo

కనుమరుగవుతున్న భారతదేశంలోని 5 అరుదైన మామిడి రకాలను ఇక్కడ చూడండి 

Photo Credit: File Photo

కరుప్పట్టి కై: తమిళనాడుకు చెందిన ఈ మామిడిలో తాటి బెల్లం రుచి ఉంటుంది. దీని నుంచి ఊరగాయలు, స్థానిక వంటకాలు తయారు చేసేవారు. కానీ ఈ మధ్య ఈ మామిడి కనిపించడం లేదు (ప్రతీకాత్మక చిత్రం)

Photo Credit: File Photo

కన్నిమంగ: ఇది కేరళకు చెందిన మామిడి రకం. సంప్రదాయ వంటకాల్లో ఈ మామిడికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని ఊరగాయల తయారీకి కూడా వాడేవారు (ప్రతీకాత్మక చిత్రం)

Photo Credit: File Photo

కల్భవి మామిడి: ఇది మన కర్ణాటక వెరైటీ. తీర ప్రాంతంలో పుట్టిన ఈ మామిడి రకం అత్యంత సువాసన , జ్యూసీ గుజ్జుకు ప్రసిద్ది చెందింది. ఇది మీడియం సైజు మామిడి (ప్రతీకాత్మక చిత్రం)

Photo Credit: File Photo

బటాషా: పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ మామిడికి అసాధారణమైన తీపి రుచి కారణంగా సాంప్రదాయ చక్కెర మిఠాయిల పేరు పెట్టారు, కానీ ఈ మామిడి రకం  కనుమరుగైంది.   (ప్రతీకాత్మక చిత్రం)

Photo Credit: File Photo

అమ్మచెట్టు: ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న మామిడి రకం. పరిమాణంలో పెద్దదిగా, పీచు గుజ్జుతో నిండి ఉంటుంది.  (ప్రతీకాత్మక చిత్రం)

Photo Credit: File Photo

యోగాతో సయాటికా నొప్పి తగ్గుతుందా ..? వీటిని తెలుసుకోండి

image credit to unsplash