మారుతున్న జీవన శైలితో జుట్టు ఊడుతుండడం, చిన్న వయస్సులోనే బట్టతల రావడం కామన్ గా మారింది. ఈ ఫుడ్స్ ను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు ఊడడాన్ని నిరోధించవచ్చు.