హెబ్బా ప‌టేల్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్లు అవుతోంది. 

twitter

By HT Telugu Desk
Nov 21, 2023

Hindustan Times
Telugu

అలా ఎలాతో తొలి అడుగులోనే పెద్ద విజ‌యాన్ని అందుకున్న‌ది హెబ్బాప‌టేల్‌. 

కుమారి 21 ఎఫ్‌లో బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో చ‌క్క‌టి న‌ట‌న‌తో మెప్పించింది హెబ్బా ప‌టేల్‌. 

twitter

టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్స్‌తో యువ‌త‌రం ఫేవ‌రేట్ హీరోయిన్‌గా హెబ్బా మారిపోయింది.  

twitter

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా త‌ర్వాత హెబ్బా ప‌టేల్‌ బ్యాడ్‌టైమ్ స్టార్ట‌య్యింది. 

twitter

టాలీవుడ్‌లో వ‌రుస ఫ్లాపుల‌తో అవ‌కాశాల రేసులో వెనుక‌బ‌డిపోయింది హెబ్బాప‌టేల్‌.

twitter

రామ్ రెడ్ సినిమాలో హెబ్బా ప‌టేల్ ఐటెమ్ సాంగ్ చేసింది. 

twitter

హెబ్బా ప‌టేల్ ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ మూవీ ఇటీవ‌ల డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. 

ఈ ఆహారాలతో విటమిన్ బి 12 చాలా వేగంగా పెరుగుతుంది. వీటిని రోజూ తినండి