అటు, ఇటు భారీ వర్షాలు- ఎక్కడివారక్కడే గప్​చుప్​..!

HT

By Sharath Chitturi
Jul 21, 2023

Hindustan Times
Telugu

దక్షిణ భారతం, ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

HT

హైదరాబాద్​లో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి.

HT

విద్యుత్​, రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

HT

అటు ముంబైకి ఐఎండీ రెడ్​ అలర్ట్​ జారీ చేసింది.

HT

ముంబైలోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

HT

ఒడిశాలో ఈ నెల 24 వరకు భారీ వర్షాలు కురవొచ్చు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉంది.

HT

ముప్పు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశించారు.

HT

విటమిన్ బీ 12 లోపం ఈ మధ్య చాలా మందిలో కనిపిస్తోంది.

pixabay