ఆరోగ్యంగా బరువు తగ్గితేనే రోగాలకు దూరం- ఈ టీప్స్​ తెలుసుకోండి..

pexels

By Sharath Chitturi
Jul 09, 2024

Hindustan Times
Telugu

ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ లేకుండా బరువు తగ్గడం చాలా ముఖ్యం. ఇందుకోసం కొన్ని టిప్స్​ పాటించాలి.

pexels

డైట్​ ఒక్కటే సరిగ్గా ఉంటే సరిపోదు. ఫిజికల్​గా యాక్టివ్​గా ఉండండి. హై ఇంటెన్సిటీ వర్కౌట్స్​ని ప్లాన్​ చేయండి.

pexels

వెయిట్​ లాస్​లో నిద్ర చాలా ముఖ్యం. ఎక్స్​సెస్​ ఫ్యాట్​ని బాడీ బర్న్​ చేస్తుంది. రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరం.

pexels

ప్రోటీన్​ రిచ్​ ఫుడ్స్​ కచ్చితంగా మీ డైట్​లో ఉండాలి. శరీరానికి ప్రోటీన్​ చాలా అవసరం.

pexels

సోయా, చికెన్,​ గుడ్లు, పన్నీర్​లో ప్రోటీన్​ అధికంగా ఉంటుంది. మజిల్​ మాస్​ రీటైన్​ అవుతుంది. మెటబాలిజం మెరుగుపడుతుంది.

pexels

డిన్నర్​ని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ఇది కూడా వెయిట్​ లాస్​కి మంచి చేస్తుంది.

pexels

మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. శరీరం ఎప్పుడు హైడ్రేటేడ్​గా ఉండాలి.

pexels

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త