చిన్న పనికే ఓపిక అయిపోతోందా? ఈ టిప్స్​తో మీ స్టామినాను పెంచుకోండి.

pixabay

By Sharath Chitturi
May 03, 2024

Hindustan Times
Telugu

రోజంతా యాక్టివ్​గా ఉండాలంటే.. ఒంట్లో సత్తా ఉండాల్సిందే. కొన్ని టిప్స్​ పాటించి.. ఆరోగ్యంగా స్టామినాను పెంచుకోవచ్చు.

pixabay

ఆరోగ్యం విషయంలో మనం తినే ఆహారాం చాలా ముఖ్యం. ప్రోటన్​తో సహా శరీరానికి అవసరమయ్య పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.

pixabay

మంచి నీరు ఎక్కువ తాగాలి. శరీరం ఎప్పుడు హైడ్రేటెడ్​గా ఉండాలి.

pixabay

హైడ్రేటెడ్​గా ఉంటే.. శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. స్టామినా మెరుగుపడుతుంది.

pixabay

ఫిజికల్​ యాక్టివిటీ కోసం స్విమ్మింగ్​ చేయండి. స్టామినాతో పాటు లంగ్​ కెపాసిటీ పెరుగుతుంది. శరీరానికి అధిక ఆక్సీజన్​ లభిస్తుంది.

pixabay

హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్​ ట్రైనింగ్​ని ఫాలో అవ్వండి. కార్డియో చేయండి.

pixabay

జంక్​ ఫుడ్​కి ఎంత దూరంగా ఉంటే మీ ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.

pixabay

చలికాలంలో దాల్చిన చెక్కతో లాభాలు ఇవే.. తప్పక తీసుకోండి!

Photo: Pexels