బరువు తగ్గేందుకు ఉపయోగపడే స్నాక్స్​ ఇవి- రుచితో పాటు ఆరోగ్యం కూడా..

pexels

By Sharath Chitturi
Jan 28, 2025

Hindustan Times
Telugu

పిజ్జా, బర్గర్​, చిప్స్​ని స్నాక్స్​గా తింటే బరువు తగ్గరు. వెయిట్​ లాస్​ వేళ కొన్ని స్నాక్స్​ తినొచ్చు. అవేంటంటే..

pexels

మిక్స్​డ్​ నట్స్​- వీటిల్లో హెల్తీ ఫ్యాట్స్​, ప్రోటీన్​, ఫైబర్​ అధికంగా ఉంటాయి.

pexels

పెరుగు, బెర్రీలకు కలిపి తింటే చాలా మంచిది. ప్రోటీన్​తో పాటు యాంటీఆక్సిడెంట్స్​ లభిస్తాయి.

pexels

యాపిల్​ ముక్కలను పీనట్​ బటర్​తో కలిపి తినొచ్చు. రుచితో పాటు ఆరోగ్యం కూడా.

pexels

కాలే చిప్స్​- ఈ క్రిస్పీ స్నాక్​లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

pexels

డార్క్​ చాక్లెట్​తో పాటు బాదం కలిపి తింటే శరీరానికి హెల్తీ ఫ్యాట్స్​ అందుతాయి.

pexels

ఉడకబెట్టిన గుడ్లను కూడా తినొచ్చు. వీటితో ప్రోటీన్​, విటమిన్​ డీ వంటి పోషకాలు లభిస్తాయి.

pexels

జీర్ణ సమస్యలా...? అయితే ఈ కిడ్నీ బీన్స్‌ గురించి తెలుసుకోండి

image credit to unsplash