ఆ ఆహారాలు తింటే.. రాలిపోయిన జుట్టు వెంటనే పెరుగుతుంది!

pixabay

By Sharath Chitturi
Feb 26, 2024

Hindustan Times
Telugu

ఒత్తిడి, సరైన విటమిన్లు అందకపోవడం, జీన్స్​ వంటివి జుట్టు రాలడానికి కారణాలు. అయితే.. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే, మళ్లీ జుట్టు వెంటనే పెరుగుతుంది!

pixabay

సాల్మోన్​లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​ ఉంటాయి. ఆరోగ్యవంతమైన జుట్టుకు ఇది చాలా అవసరం!

pixabay

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్​ ఉంటాయి. హెయిర్​ సెల్స్​ డ్యామెడ్​ అవ్వకుండా అవి చూసుకుంటాయి.

pixabay

జుట్టు పెరుగుదలతో జింక్​ది కీలక పాత్ర! ఓయిస్టర్​లో జింక్​ పుష్కలంగా లభిస్తుంది.

pixabay

డైట్​లో గుడ్లు కచ్చితంగా ఉండాలి! ఇందులోని విటమిన్​ ఏ, డీ, బీ12, ఐరన్​, క్లోరిన్​ వంటివి జుట్టుతో పాటు శరీరానికి కూడా చాలా అవసరం.

pixabay

బాదం, పీనట్స్​, జీడిపప్పుల్లో హెల్తీ ఫ్యాట్స్​, ప్రోటీన్స్​, బయోటిన్​, జింక్​ లభిస్తాయి. స్కాల్ప్​పై హెల్తీ టిష్యూలను ఇవి పెంచుతాయి!

pixabay

అవకాడాల్లో జుట్టుకు కావాల్సిన విటమిన్​ ఈ, యాంటిఆక్సిడెంట్స్​ ఉంటాయి.

pixabay

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న శ‌బ‌రి మే 3న థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. 

twitter