వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్​ రాకూడదంటే ఈ ఆహారాలు తినాల్సిందే!

pixabay

By Sharath Chitturi
Jun 22, 2024

Hindustan Times
Telugu

వర్షాకాలంలో పోషకాలతో కూడిన ఆహారాలు తినడం చాలా అవసరం. అప్పుడే.. రోగాలతో పోరాడే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

pixabay

పెరుగు ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యం! ఇందులోని ప్రోబయోటిక్స్​.. గట్​ హెల్త్​తో పాటు ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి.

pixabay

బ్రోకలీ తింటారా? ఇందులోని ఐరన్​, పొటాషియం, కాల్షియం, సెలేనియంతో శరీరానికి రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.

pixabay

శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే.. ఆరెంజ్​ వంటి సిట్రస్​ పండ్లు కచ్చితంగా తినాలి.

pixabay

ఆరెంజ్​లో విటమిన్​ సీ పుష్కలంగా ఉంటుంది. వైరస్​లను శరీరం సమర్థవంతంగా ఎదుర్కుంటుంది.

pixabay

బీటరూట్​తో గుడ్​ బ్యాక్టీరియా పెరుగుతుంది. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఫైబర్​ పుష్కలంగా లభిస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

pixabay

వీటితో పాటు బాదం, వాల్​నట్స్​ కూడా రోజు తినాలి.

pixabay

ఓ రోజులో పుచ్చకాయ ఎంత తినొచ్చు!

Photo: Pexels