వేగంగా బరువు తగ్గాలంటే.. ఫైబర్​ అధికంగా ఉండే ఆహారాలు తినాల్సిందే!

pixabay

By Sharath Chitturi
Feb 27, 2024

Hindustan Times
Telugu

ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు 30 గ్రాముల ఫైబర్​ తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారట!

pixabay

రాజ్మాలో ఫైబర్​ ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి మెగ్నీషియ, కాల్షియం, పొటాషియం వంటివి కూడా లభిస్తాయి.

pixabay

ఫైబర్​ ఎక్కువగా లభించే పండ్లలో అరటి పండు ఒకటి. ఇది శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది.

pixabay

పాలకూరలో విటమిన్​ ఏ, సీ, కేతో పాటు ఫైబర్​ కూడా లభిస్తుంది. ఇది సూపర్​ ఫుడ్​. వెయిట్​ లాస్​కి ఉపయోగపడుతుంది.

pixabay

బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​తో పాటు ఫైబర్​ కూడా పుష్కలంగా లభిస్తుంది.

pixabay

బాదం, జీడిపప్పు, అవకాడో, వాల్​నట్స్​ వంటివి మీ డైట్​లో ఉంటే.. ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.

pixabay

ఫైబర్​ రిచ్​ ఫుడ్స్​ని కొంచెం తీసుకున్నా.. పొట్ట నిండిపోయిన ఫీలింగ్​ వస్తుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గుతారు.

pixabay

తమన్నాతో కలిసి రాశీ ఖన్నా ఓవర్ హాట్ షో

Instagram