డిన్నర్​లో ఇవి తింటే.. బెల్లీ ఫ్యాట్​ కరిగిపోతుంది!

pixabay

By Sharath Chitturi
Jun 15, 2024

Hindustan Times
Telugu

చాలా మందికి బెల్లీ ఫ్యాట్​ ఒక సమస్య. ఎంత ప్రయత్నించినా ఆ ఫ్యాట్​ కరగదు. అయితే.. రాత్రిళ్లు కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

pixabay

గుమ్మడికాయతో సూప్స్​ చేసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్​ పుష్కలంగా ఉంటాయి.

pixabay

శనగలతో మంచి డిష్​ చేసుకోండి. కేలరీలు తక్కువగా ఉన్న.. కడుపు నిండిన ఫీలింగ్​ కలుగుతుంది. పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

pixabay

రాత్రిళ్లు హెవీగా తినకూడదు అనుకుంటే.. బెర్రీలు, యాపిల్​ వంటి పండ్లను తింటే మంచిది. ఫైబర్​ కూడా లభిస్తుంది.

pixabay

బెల్లీ ఫ్యాట్​ లాస్​కి సాల్మోన్​ చాలా ముఖ్యం. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యసిడ్స్​ శరీరానికి చాలా అవసరం.

pixabay

బ్రోకలీ వంటి వాటితో సలాడ్స్​ కూడా ట్రై చేయొచ్చు. రుచిగా ఉంటాయి.

pixabay

రాత్రిళ్లు ఎంత లైట్​గా తింటే అంత మంచిది! అప్పుడే బెల్లీ ఫ్యాట్​ కరుగుతుంది!

pixabay

జుట్టు పెరుగుదలను ఆపే 5 చెత్త ఆహారాలు ఇవే!

Image Credits: Adobe Stock