జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి కొన్ని రకాల డ్రింక్స్ రోజూ తాగాల్సి ఉంటుంది

Pexels

By Hari Prasad S
Jan 16, 2024

Hindustan Times
Telugu

గ్రీన్ జ్యూస్‌లు, స్మూతీలతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది

Pexels

పసుపు టీ కూడా జ్ఞాపకశక్తి మెరుగవడానికి తోడ్పడుతుంది

pexels

బీట్‌రూట్ జ్యూస్‌తో జ్ఙాపకశక్తి మెరుగవుతుంది

pexels

కొకొవా డ్రింక్స్ ఏవైనా జ్ఞాపకశక్తి మెరుగవడానికి ఉపయోగపడతాయి

pexels

బెర్రీ జ్యూస్‌లు కూడా బ్రెయిన్ హెల్త్ మెరుగుపరచి జ్ఞాపకశక్తి పెంచుతాయి

pexels

జ్ఞాపకశక్తి కోసం దానిమ్మ జ్యూస్

Pexels

గ్రీన్ టీ రోజూ తాగినా కూడా మెమొరీ పవర్ పెరుగుతుంది

Pexels

వేసవిలో బరువు తగ్గేందుకు తోడ్పడే 5 రకాల కూరగాయలు ఇవి

Photo: Pexels