అన్ని పోషకాలు ఉండే ఈ ఫుడ్స్ తీసుకుంటే పొడవాటి జుట్టు మీ సొంతం..!
pexels
By Sharath Chitturi Jan 03, 2025
Hindustan Times Telugu
పొడవైన, నాజూకైన జుట్టు కోసం కొన్ని రకాల ఆహారాలు కచ్చితంగా తీసుకోవాలి. అ ఫుడ్స్ ఏంటంటే..
pexels
బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీ వంటి బెర్రీలు తినాలి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్స్ జుట్టును సంరక్షిస్తాయి.
pexels
సాల్మోన్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. జుట్టు పెరుగుదలకు ఇది చాలా అవసరం.
pexels
గుడ్లల్లో ప్రోటీన్, విటమిన్ ఏ, డీ, బీ12 ఉంటాయి. ఇవి జుట్టుకే కాదు, శరీరానికి కూడా చాలా అవసరం.
pexels
ఆయిస్టర్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు సంరక్షణకు గ్రోత్‌కి జింక్ చాలా అవసరం.
pexels
చియా సీడ్స్లోని జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి అవసరం.
pexels
బాదం, వాల్నట్స్ వంటి నట్స్ రోజు తినాలి కచ్చితంగా మీ డైట్లో ఇవి ఉండాలి.
pexels
వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారా? ముఖ్యంగా పొట్ట తగ్గుతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వాకింగ్ వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడంతో పాటు అనేక ఆర్యోగ ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.