పోషకాలు నిండుగా ఉండే వంటనూనెలు

Pexels

పోషకాలు నిండుగా ఉండే వంటనూనెలు

By HT Telugu Desk
May 25 2023

Hindustan Times
Telugu

కనోలా ఆయిల్- సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది

Pexels

కొబ్బరి నూనె- మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్‌లు కలిగినది

Pexels

నువ్వుల నూనె- వేపుళ్లకు అనుకూలమైనది

Pexels

గ్రేప్సీడ్ ఆయిల్-  బేకింగ్ చేయడానికి అనుకూలమైనది

Pexels

వాల్‌నట్ ఆయిల్- ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలం 

Pexels

ఆలివ్ ఆయిల్- యాంటీ ఆక్సిడెంట్లు అధికం

Pexels

అవోకాడో ఆయిల్- విటమిన్ ఇ కలిగినది

Pexels

గుండెజబ్బులు నివారించేందుకు ఈ వంటనూనెలు మేలు

Pexels