ఇలా చేస్తే.. వ్యాయామాలు లేకుండానే వేగంగా బరువు తగ్గుతారు!

pixabay

By Sharath Chitturi
Jun 01, 2024

Hindustan Times
Telugu

బరువు తగ్గేందుకు చాలా వ్యాయామాలు చేయలేకపోతుంటారు. అయితే.. కొన్ని విషయాలను అలవాటు చేసుకుంటే వేగంగా బరువు తగ్గొచ్చు.

pixabay

వేగంగా బరువు తగ్గాలంటే ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​ బెస్ట్​. 16/8 రూల్​ ఫాలో అయ్యి, రోజుకు 16 గంటలు ఫాస్టింగ్​ చేస్తే మంచి ఫలితాలు చూస్తారు.

pixabay

రోజులో శరీరానికి కావాల్సిన దానికన్నా తక్కువ కేలరీలు తినాలి.. బరువు తగ్గుతుందనేది సింపుల్​ ఫినామినా. 

pixabay

శరీరానికి కావాల్సినంత నిద్ర లభిస్తే.. మెటబాలిజం మెరుగుపడుతుంది. ఫ్యాట్​ అనేది వేగంగా కరుగుతుంది.

pixabay

మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే అంత బెటర్​. వెయిట్​ లాస్​లో హైడ్రేషన్​ చాలా కీలక పాత్ర పోషిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

pixabay

పక్కాగా డైట్​ ప్లాన్​ చేసుకోవాలి. రోజు సమానంగా తినాలి. అప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి.

pixabay

ఫైబర్​ కంటెంట్​ అధికంగా ఉండే ఫ్రూట్స్​ తీసుకోవాలి. తక్కువ తిన్న, కడుపు నిండినట్టు ఉంటుంది. కేలరీలు తగ్గుతాయి, బరువు తగ్గుతారు.

pixabay

బొప్పాయి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయ ఖాళీ కడుపుతో దీనిని తింటే కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాం..

Unsplash