ఈ విటమిన్​ సీ ఆహారాలు రోజు తింటే.. అన్ని ఆరోగ్య సమస్యలు దూరం!

pexels

By Sharath Chitturi
May 24, 2025

Hindustan Times
Telugu

పురుషులకు రోజుకు 75 ఎంజీ, మహిళలకు 90 ఎంజీ విటమిన్​ సీ కావాల్సి ఉంటుంది.

pexels

80 గ్రాముల బ్రోకలీలో 63 ఎంజీ విటమిన్​ సీ ఉంటుంది.

80 గ్రాముల క్యాప్సికమ్​లో 96 గ్రాముల విటమిన్​ సీ ఉంటుంది. ఇది విటమిన్​ బీ6 రిచ్​ ఫూడ్​ కూడా!

pexels

జామకాయలో విటమిన్​ సీ పుష్కలంగా ఉంటుంది. 50 గ్రాముల్లో 126ఎంజీ లభిస్తుంది.

pexels

కివీ పండు తినే అలవాటు ఉందా? 80గ్రాముల్లో 47ఎంజీ విటమిన్​ సీ పొందొచ్చు.

pexels

విటమిన్​ సీ పుష్కలంగా ఉండే పండ్లల్లో ఆరెంజ్​ ఒకటి. 120 గ్రాముల్లో 62ఎంజీ లభిస్తుంది.

pexels

80 గ్రాముల బొప్పాయిలో 48ఎంజీ విటమిన్​ సీ ఉంటుంది. శరీరానికి విటమిన్​ సీ కూడా పుష్కలంగా లభిస్తుంది.

pexels

మీరు ఉదయమే కొంచెం లెమన్ గ్రాస్ టీ తీసుకోండి.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు