పండగ సీజన్​లో బరువు పెరగకూడదంటే.. ఈ టిప్స్​ పాటించండి చాలు..

HT Telugu

By Sharath Chitturi
Sep 09, 2024

Hindustan Times
Telugu

పండగ సీజన్​ అంటే రకరకాల వంటలు తప్పనిసరి! కానీ ఎక్కువ తింటే బరువు పెరుగుతాము. మరి వెయిట్​ని ఎలా మెయిన్​టైన్​ చేయాలో ఇక్కడ తెలుసుకోండి..

HT Telugu

పండగ సీజన్​లో మీకు నచ్చింది తినండి. కానీ తినే పోర్షన్​ని కంట్రోల్​ చేసుకోండి. అతిగా తినకుండా చూసుకోండి.

pexels

యాక్టివ్​గా ఉండండి. వ్యాయామాలు చేయండి. 

pexels

ఎక్కువ నీళ్లు తాగితే అధికంగా తినాలన్న కోరికలు తగ్గిపోతాయి. మీరు హైడ్రేటెడ్​గా ఉంటారు.

pexels

ఉన్న వాటిల్లో ఆరోగ్యవంతమైన ఆప్షన్స్​ని ఎంచుకోండి. ఫ్రైడ్​ పదార్థాలకు దూరంగా ఉండండి.

pexels

నిదానంగా తినండి. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది.

pexels

సలాడ్​, పండ్లతో మీ మీల్​ని ప్లాన్​ చేసుకోండి. ఉపయోగపడతాయి.

pexels

ప్యాకెట్​ పాలను మరగపెట్టి తాగాలా? అవసరం లేదా?

pexels