ఇవి ఇష్టమొచ్చినట్టు తింటే షుగర్​ వ్యాధితో అనేక సమస్యలు తప్పవు!

pexels

By Sharath Chitturi
Jul 05, 2025

Hindustan Times
Telugu

డయాబెటిక్​ రోగులు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అప్పుడే షుగర్​ లెవల్స్​ కంట్రోల్​లో ఉంటాయి.

pexels

సోడా, స్వీట్​ టీ వంటి స్వీటెనర్స్​తో బరువు పెరగడమే కాదు, షుగర్​ లెవల్స్​ కూడా ఎఫెక్ట్​ అవుతాయి.

pexels

మైదా చేసిన కేక్స్​, పాస్తా, వైట్​ రైస్లో ప్రాసెస్డ్​ కార్బోహైడ్రేట్స్​ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి మంచివి కావు.

pexels

రెడ్​ మీట్​ వంటి ప్రాసెస్డ్​ మీట్​ డయాబెటిస్​ రోగులకు చెడు చేస్తుంది.

pexels

షుగర్​ మోతాదు ఎక్కువగా ఉండే డ్రింక్స్​ తీసుకుంటే డయాబెటిస్​ వ్యాధి వేగంగా పెరుగుతుంది.

pexels

ప్రాసెస్డ్​ ఫుడ్​, ఫ్రైడ్​ ఫుడ్స్​కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

pexels

ఆకుకూరలు, నట్స్​ వంటివి రోజు తింటే.. డయాబెటిస్​ రోగులు ఆరోగ్యంగా ఉంటారు.

pexels

ప్రతిరోజూ ఉదయాన్నే మునగాకు నీరు తాగడం వల్ల కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలు

PEXELS