జ్ఞాపక శక్తిని పెంచుకోవాలంటే? కచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవి..

pexels

By Sharath Chitturi
Jun 17, 2025

Hindustan Times
Telugu

మనం తినే ఆహారాల బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. జ్ఞాపక శక్తిని పెంచుకోవాలంటే కొన్ని రకాల ఫుడ్స్​ తినాలి.

pexels

సాల్మోన్​ వంటి ఫ్యాటీ ఫిష్​లో ఉండే ఒమేగా-3ఎస్​ మెదడులోని కమ్యూనికేషన్​కి చాలా అవసరం.

pexels

బ్లూబెర్రీలో యాంటీఆక్సిడెంట్స్​ పుష్కలంగా ఉంటాయి. వీటితో జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

pexels

బ్రోకలీ తింటారా? ఇందులోని యాంటీఆక్సిడెంట్స్​, విటమిన్​ కే బ్రెయిన్​ హెల్త్​కి అవసరం.

pexels

పసుపులో కర్కుమిన్​ అనే పదార్థం ఉంటుంది. దీని వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.

pexels

వాల్​నట్స్​ వంటి నట్స్​ని రోజు తినాలి. న్యూరోడీజనరేటివ్​ వ్యాధుల రిస్క్​ తగ్గుతుంది.

pexels

డార్క్​ చాక్లెట్​ కూడా చాలా మంచిది! మెదడు పనితీరు వృద్ధిచెందుతుంది.

pexels

క్యాబ్​లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్​ని మర్చిపోకండి!

pexels