ఎర్ర బంగాళాదుంపలు(Red Potatoes)  అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రెడ్ పొటాటోస్ ఎందుకు తీసుకోవాలో 5 కారణాలు తెలుసుకుందాం.  

unsplash

By Bandaru Satyaprasad
Mar 02, 2024

Hindustan Times
Telugu

బంగాళాదుంప తొక్కలు ఎరుపు రంగులో ఉండడానికి ఆంథోసైనిన్స్ అని పిలువబడే సహజ వర్ణం నుంచి వస్తుంది. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థం చేసే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రెడ్ పొటాటోస్ గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

pexels

ఎర్ర బంగాళాదుంపలు డైటరీ ఫైబర్ కు అద్భుతమైన మూలం. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 

unsplash

ఎర్ర బంగాళాదుంపలో పిండి పదార్థం ఉన్నా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం తక్కువ.   

pixabay

ఎర్ర బంగాళాదుంపలు శరీరంలోని శక్తిని పెంచుతుంది 

pexels

ఎర్ర బంగాళాదుంపలలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఇవి శారీరక శ్రమను పెంచడానికి, మొత్తం శక్తి స్థాయిలకు మద్దతు ఇవ్వడానికి సాయపడతాయి.   

pixabay

రెడ్ పొటాటోస్ గుండె ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది.  

unsplash

 ఎర్ర బంగాళాదుంపలలో పొటాషియం రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి అవసరం. తగినంత పొటాషియం తీసుకోవడం వల్ల స్ట్రోక్, గుండె జబ్బులు ఇతర గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

pexels

ఇటీవ‌లే గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చిందితో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది అంజ‌లి. 

twitter