వేసవిలో తప్పక తాగాల్సిన పానీయాల్లో కొబ్బరి నీరు ఒకటి. హైడ్రేటింగ్ తో పాటు కొబ్బరి నీళ్లలోని పోషకాలు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె, మూత్రపిండాలతో ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం.

pexels

By Bandaru Satyaprasad
Mar 03, 2024

Hindustan Times
Telugu

కొబ్బరి నీళ్ల వల్ల కలిగే ఏడు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels

పోషకాలకు మూలం- కొబ్బరి నీళ్లలో 94 శాతం నీరు, చాలా తక్కువ మోతాదులో కొవ్వు ఉంటుంది.  240 ml కొబ్బరి నీళ్లలో 60 కేలరీలు ఉంటాయి.   ఇందులో పిండి పదార్థాలు,  చక్కెర, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్,  పొటాషియం ఉంటాయి 

pexels

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు- కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి ఒత్తిడిని తగ్గిస్తుంది.  

pexels

షుగర్ లెవల్స్ కంట్రోల్- కొబ్బరి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సాయపడతాయి.   

pexels

కిడ్నీలో రాళ్లను నివారించడం- కొబ్బరి నీళ్లు కిడ్నీలలో క్రిస్టల్, రాళ్ల నిర్మాణాన్ని తగ్గిస్తుంది. దీంతో కిడ్నీల్లో రాళ్లను నివారించడంలో సహాయపడుతుంది.   

pexels

హార్ట్ హెల్త్- కొబ్బరి నీరు తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 

pexels

సుదీర్ఘ వ్యాయామం తర్వాత- వ్యాయామం తర్వాత హైడ్రేషన్‌ని పునరుద్ధరించడానికి, ఎలక్ట్రోలైట్‌లను తిరిగి పొందడానికి కొబ్బరి నీరు సరైన పానీయం. 

pexels

సుకన్య సమృద్ధి యోజన.. మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం బెస్ట్​ ఆప్షన్​!

HT