అధిక కొలెస్ట్రాల్ అంటే మీ రక్తంలో కొవ్వు పదార్థం అధికంగా ఉందని అర్థం. ఇది గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ 9 డైట్ చిట్కాలను అనుసరించడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.  

pexels

By Bandaru Satyaprasad
Apr 29, 2025

Hindustan Times
Telugu

అనారోగ్యకరమైన కొవ్వులను తగ్గించండి - సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. వేయించిన ఆహారాలు, ప్యాక్డ్ స్నాక్స్, వెన్న కొవ్వు మాంసాలు బ్యాడ్ కొలెస్ట్రాలకు కారణం అవుతాయి. వీటిని ప్లాక్స్ సీడ్, చియా సీడ్, సన్ ఫ్లవర్ ఆయిల్, వాల్ నట్స్, బాదం, బ్రెజిల్ నట్స్, చేపలు, అవకాడోలు వంటి వాటితో భర్తీ చేయండి.   

pexels

ఉప్పు తగ్గించండి - ఎక్కువ ఉప్పు అధిక రక్తపోటు దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలను పెరుగుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. 

pexels

మద్యం పరిమితం చేయండి -అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రక్త పోటు పెరుగుతుంది. మీరు తాగే ఆల్కహాల్ స్థాయిలను తగ్గించండి.  

pexels

ఆరోగ్యకరమైన వంట నూనెలు-వంటల్లో వెన్న, నెయ్యి ఉపయోగం తగ్గించండి. ఆలివ్, కనోలా, సన్ ఫ్లవర్, వేరుశెనగ వంటి హృదయానికి అనుకూలమైన నూనెలను వాడండి.  

pexels

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ - ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మంచిది. సాల్మన్, సార్డిన్స్ వంటి ఫ్యాటీ ఫిష్ లో ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయి. చేపలు కాకపోతే అవిసె గింజలు, చియా గింజలు, వాల్ నట్స్ లు తినవచ్చు.  

అధిక కొలెస్ట్రాల్ అంటే మీ రక్తంలో కొవ్వు పదార్థం అధికంగా ఉందని అర్థం. ఇది గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ 9 డైట్ చిట్కాలను అనుసరించడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.  

pexels

ప్రోటీన్ ఆహారాలు - ప్రోటీన్ మీ గుండె ఆరోగ్యాన్ని, కొలెస్ట్రాల్ లెవల్స్ ను నిర్వహిస్తుంది. ఇది చికెన్, టోఫు, చిక్కుళ్లు, గుడ్లు వంటి ఆహారాల్లో అధికంగా లభిస్తుంది.   

pexels

పండ్లు, కూరగాయాలు -  బెర్రీలు, ఆరెంజ్, ఆకు కూరలు, క్యారెట్స్, బెల్ పెప్పర్స్ లోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.  

pexels

ప్రోటీన్ ఆహారాలు - ప్రోటీన్ మీ గుండె ఆరోగ్యాన్ని, కొలెస్ట్రాల్ లెవల్స్ ను నిర్వహిస్తుంది. ఇది చికెన్, టోఫు, చిక్కుళ్లు, గుడ్లు వంటి ఆహారాల్లో అధికంగా లభిస్తుంది.   

pexels

మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది?