ఎడమ వైపునకు తిరిగి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

Image Source From unsplash

By Basani Shiva Kumar
Mar 08, 2025

Hindustan Times
Telugu

మన శరీరంలో గుండె ఎడమవైపు ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

Image Source From unsplash

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

Image Source From unsplash

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది.

Image Source From unsplash

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల శ్వాసనాళం తెరుచుకుంటుంది. దీనివల్ల గురక తగ్గుతుంది.

Image Source From unsplash

గర్భిణీ స్త్రీలు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గర్భాశయానికి, పిండానికి రక్తప్రసరణ మెరుగవుతుంది.

Image Source From unsplash

శోషరస వ్యవస్థ శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల శోషరస వ్యవస్థ మెరుగుపడుతుంది.

Image Source From unsplash

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది.

Image Source From unsplash

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది.

Image Source From unsplash

రుహానీ శర్మ న్యూ గ్లామర్ ఫొటోలు.. బ్లూ బ్రాలో హాట్ హాట్ సోయగాలు