క్వినోవాలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో కంటే వీటిలోనే ఎక్కువ. అందువల్ల ఇవి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మల బద్ధకం సమస్యలను దూరం చేస్తాయి.
image credit to unsplash
బరువు తగ్గాలనుకునే వారు క్వినోవాను ప్రయత్నించవచ్చు. దీన్ని తినడం వల్ల ఊబకాయ సమస్య దరి చేరకుండా ఉంటుంది.
image credit to unsplash
రోజు వారీ అవసరాలకు సరిపడా ప్రొటీన్‌ని అందించడంలో క్వినోవా ముఖ్య పాత్ర వహిస్తుంది.
image credit to unsplash
మధుమేహ వ్యాధిగ్రస్తులు క్వినోవా తినడం వల్ల ఫలితం ఉంటుంది. టైప్ టూ డయాబెటీస్ రాకుండా ఉంటుంది.
image credit to unsplash
క్వినోవాను తీసుకోవటం వల్ల అలసట, నిద్రలేమి, తలనొప్పి, కండరాల తిమ్మిర్లు, రక్తహీనత, డయాబెటిస్ లాంటి సమస్యలను అధిగమించవచ్చు.
image credit to unsplash
రోజుకు ఒకటి లేదా రెండు కప్పులతో వండిన క్వినోవా తినవచ్చు. మరీ ఎక్కువగా తినటం కూడా మంచిది కాదు.