బెండకాయ తినడం వల్ల లెక్కలొస్తాయని పెద్దలు చెబుతుంటారు. కానీ, బెండకాయలను లెక్కప్రకారం, తింటే బోలెడు లాభాలుంటాయట. 

pexel

By Ramya Sri Marka
Dec 30, 2024

Hindustan Times
Telugu

100 గ్రాములలో కేవలం 33 క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల డైటింగ్ చేసేవారికి మంచిది.

pexel

బెండకాయ గింజలను ఉడికించడం వల్ల వచ్చే లిక్విడ్‌ను కాఫీ ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.

pexel

అధిక ఫైబర్ వల్ల, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

pexel

ఆఫ్రికా దేశంలో ఉత్పత్తి అయ్యే, ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటకాలలో ఉపయోగించబడే ఈ కూరగాయ.

pexel

బెండకాయలో విటమిన్ C, K, మెగ్నీషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

pexel

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

pexel

గొంతు నొప్పి, జీర్ణ సమస్యలకు శాంతియుత లక్షణాలను కలిగించేందుకు బెండకాయ తోడ్పడుతుంది.

pexel

ముఖంపై మొటిమలు వస్తున్నాయా? ఈ టిప్స్​ ఫాలో అవ్వండి..

pexels