ప్రతిరోజు నిమ్మకాయ నీళ్లు తాగితే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తరచూ నిమ్మరసం (Lemon juice) తాగడం ద్వారా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవచ్చని అంటున్నారు. మరిన్ని లాభాల గురించి ఇక్కడ తెలుసుకోండి.