ఖర్జూరాలను రోజూ తినడం వల్ల ఆరు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి

UNSPLASH, CARE HOSPITALS

By Hari Prasad S
Apr 14, 2025

Hindustan Times
Telugu

ఖర్జూరాల్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఉంటాయి. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

UNSPLASH

ప్రతి రోజూ ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ఆరు ప్రయోజనాలు ఏంటో చూద్దాం

UNSPLASH

ఖర్జూరాల్లో ఫైబర్ ఉండటం వల్ల పొట్ట ఆరోగ్యం బాగుంటుంది. రోజూ 7 నుంచి 10 ఖర్జూరాలు తినడం మంచిది

PIXABAY

ఖర్జూరాలను తింటే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో కెరెటనాయిడ్స్, పాలీఫెనాల్స్, ఫైటోస్టెరాల్స్ లాంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి 

PEXELS

ఖర్జూరాలను తినడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే జీర్ణ, మలబద్ధకం సమస్యలను తొలగిస్తుంది. వీటిలోని ఐరన్, పొటాషియం, ఫొలేట్ పుట్టబోయే బిడ్డకు మేలు చేస్తాయి

PEXELS

ఖర్జూరాల్లో బీటా డీలాంటి ఇన్‌సొల్యూబుల్ ఫైబర్స్ ఉంటాయి. వీటి వల్ల క్యాన్సర్ కణాల వృద్ధి, వ్యాప్తి నెమ్మదించినట్లు గుర్తించారు

UNSPLASH

ఖర్జూరాల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగవు

PEXELS

ఖర్జూరాల వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. వీటిలో ఫ్లేవనాయిడ్ యాంటీ‌ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

PIXABAY

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అవి మానసిక అనారోగ్య సంకేతాలు

మీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందనడానికి 6 సంకేతాలు

PEXELS