డ్రై ఫ్రూట్స్ తింటే ఏమవుతుంది..! ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Aug 15, 2024

Hindustan Times
Telugu

డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

image credit to unsplash

డ్రై ఫ్రూట్స్‌లో అధిక డైటరీ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.

image credit to unsplash

డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు,ప్రోటీన్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. 

image credit to unsplash

డ్రై ఫ్రూట్స్‌లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ మరియు ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. 

image credit to unsplash

డ్రై ఫ్రూట్స్ లో మెగ్నీషియం, కాల్షియం, బోరాన్ మరియు విటమిన్ K వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి.  ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి.

image credit to unsplash

డ్రై ఫ్రూట్స్‌లో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి క్రీడాకారులకు మంచి ఫలితాలను ఇస్తాయి.  శక్తివంతంగా ఉండటానికి వ్యాయామానికి ముందు లేదా ఆ తర్వాత అల్పాహారంగా తీసుకుంటే బాగుంటుంది.

image credit to unsplash

సుకన్య సమృద్ధి యోజన.. మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం బెస్ట్​ ఆప్షన్​!

HT