ప్రతి రోజు టీ తాగడం వల్ల ఆరోగ్య లాభాలు కూడా ఉంటాయని  నిపుణులు చెబుతున్నారు. 

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Aug 31, 2023

Hindustan Times
Telugu

టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి.

image credit to unsplash

క్యాన్సర్, హృదయ సంబంధిత సమస్యలను తగ్గించే గుణాలు కూడా టీలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు

image credit to unsplash

అల్లం, పుదీనా టీలు జీర్ణక్రియ మెరుగునకు సహాయపడుతాయి.

image credit to unsplash

ఉబ్బరం, వికారం వంటి లక్షణాలను కూడా  తగ్గించగలవు.

image credit to unsplash

టీలో ఉండే L-theanine  విశ్రాంతి ప్రోత్సహిస్తుంది.

image credit to unsplash

టీలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తపోటును నియంత్రిస్తాయి.

image credit to unsplash

టీలోని కొన్ని సమ్మేళనాలు బరువు తగ్గింపులో కూడా సహాయపడతాయి.

image credit to unsplash

అవిసె గింజలను వేయించుకొని తినొచ్చా? లాభాలు ఏంటి

Photo: Pexels